ఎట్టకేలకు మహేష్ బాబు, రాజమౌళి సినిమా అధికారికంగా లాంఛ్ అయింది. ఈ సినిమా పూజా కార్యక్రమం అల్యూమీనియం ఫ్యాక్టరీలో జరిగింది. అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు.