ఇటీవల టాలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రాల్లో 'మత్తు వదలరా 2' ఒకటి. సెప్టెంబర్ 13న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది.