అమ్మో.. 550 కోట్లే !! హీరోలకు మించి సంపాదిస్తున్న ఆలియా !!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.