బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్‌

0 seconds of 5 minutes, 4 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
05:04
05:04
 

అల్లు అర్జున్‌ అరెస్ట్‌ తర్వాత.. ఇప్పుడిప్పుడే ఓ స్టార్ హీరో కూడా రిలీజ్ రోజు థియేటర్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. హీరోలందరూ ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఏర్పడింది.