అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత.. ఇప్పుడిప్పుడే ఓ స్టార్ హీరో కూడా రిలీజ్ రోజు థియేటర్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. హీరోలందరూ ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఏర్పడింది.