రతన్‌ టాటాలా వ్యాపారం ఇంకెవరైనా చెయ్యగలరా

నిత్య నిరాడంబరుడు, మానవతావాది, దాతృత్వానికి మారుపేరు, వినయం, విధేయత, సాటి జీవుల పట్ల దయాహృదయం వెరసి ఎంతోమందికి ఆదర్శమూర్తి..స్పూర్తి రతన్‌ టాటా.