కాకిని పట్టుకుని కట్టేసిన దుకాణదారుడు !! నిరసనగా దండెత్తిన వందలాది కాకులు
ఎవరైనా ఏదైనా దక్కించుకోడానికి వెంటపడి వెంటపడి అదేపనిగా విసిగిస్తుంటే.. అబ్బా.. ఆపు నీ కాకిగోల అంటుంటారు.. కానీ ఆ కాకిగోల వెనక ఓ పట్టుదల ఉంటుంది. అంతేకాదు, కాకుల్లో... మనుషులు నేర్చుకోవలసిన మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి.