అయోధ్య వృద్ధిని అంచనా వేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్ సంస్థ

దేశ ప్రజల చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణం సాకారమైంది. గర్భగుడిలో బాల రాముడు కొలువుదీరిన క్షణాలను యావత్‌ దేశం వీక్షించింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.